స్పోర్ట్స్ 2017 జాబితాలో అత్యధిక పారితోషికం తీసుకునే తారగా రికార్డులకెక్కి నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు కైలీ జెన్నర్ అమెరికా రియాలిటీ టీవీ నటి కైలీ 2007 లో కేపింగ్ ఆఫ్ విత్ ది కార్డీ షియిన్స్ రియాలిటీ షో లో మొదలైన ఆమె ప్రస్తానం ఎప్పటికీ కప్పుడు ఉన్నతంగా దూసుకుపోతుంది. కైలీ కాస్మెటిక్స్ పేరిట సొంత కంపెనీ ప్రారంభించి వ్యాపారవేత్తగా వృద్ధిలోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె సంపద విలువ 700 మిలియన్ డాలర్లు.

Leave a comment