లాక్ డౌన్ కారణం గా ఇంట్లోంచి కదిలే అవకాశం లేదు గనుక ఇంట్లోంచే కొన్ని ఎక్సర్ సైజ్ లు చేస్తే బరువు తగ్గటమే కాకుండా ఫిట్ గా ఉంటారు అంటున్నారు కోచ్ లు .అందులో జంపింగ్ స్క్వాట్స్ , స్టాండింగ్ లంగ్స్, వాష్ ఫుల్ అప్స్ వాకింగ్ ,వాకింగ్ ఆన్ ది స్పాట్ లెగ్ లిప్ట్స్, లెగ్ రైజర్ ఆన్ ది స్పాట్ జాగింగ్ మొదలైనవి చేయటం వల్ల త్వరగా బరువు తగ్గిపోతారు .శరీరంలోని అన్ని కండరాలు ప్లెక్సిబుల్ గా తయారవుతాయి .అలాగే పొట్ట కండరాలు బలపడే విదంగా కొన్ని ఎక్సర్ సైజ్ లు ఇంట్లోనే చేయచ్చు .జిమ్ లో చేసే ఈ ఎక్సర్ సైజ్ లు ఇంట్లోనే ఒక నిర్ణిత సమయం విధించుకొని రిగ్యులర్ గా చేయమంటున్నారు .కరోనా సమయాన్ని చక్కగా వినియోగించు కొని ఆరోగ్యాంగా ఉండమంటున్నారు .

Leave a comment