కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే వుంటాయి. రల్ స్కెబ్ ల దగ్గర నుంచి ప్రోట్రెయిట్ ఆయిల్ పెయింటింగ్స్ ఎంతో మంది గొప్ప చిత్రకారులు వస్తే ముగ్ధులైపోయి వుంటాం. ఇప్పుడిది తక్కువ కాదు. సీసాల్లో రంగుల ఇసుక పోస్తే గొప్ప గొప్ప పెయింటింగ్స్ సృష్టించడం మాములు సంగతి జోర్బాన్ లోని పెట్రులో రకరకాల రంగుల్లో వున్న ఇసుక పర్వతాలున్నాయి. పర్వతాలను ఇసుక పొరలుగా సీసాల్లో పోసి అమ్మేవారు స్థానికులు. నెమ్మదిగా ఈ ఇసుక పొరల్లో ఎడారి ఒంటెను సృష్టించారు ఆర్టిస్ట్ లు. ఇక ఆ బాటిల్ సాండ్ ఆర్ట్ సోషల్ మీడియా ద్వారా విదేశాలకు వారి సృజనకారుల చేతుల్లో పడి అందమైన పెయింటింగ్స్ సీసాలో ప్రత్యక్షమై గృహాలంకరణ లో భాగమయింది. ఇసుక రంగులు ముగ్గు కలిపి ఏనాటి నుంచి మన ఆడపిల్లలు నెలపైన వెన్నెల ముగ్గులు తీర్చిదిద్దేస్తారు. ఇది నేర్చుకోవడం కష్టమా ఒక సారి ఈ బాటిల్ శాండ్ ఆర్ట్ గొప్పదనం చూడండి. ఎన్నో ఇమగెస్ వున్నాయి.

 

Leave a comment