బ్రా ఎంపికలో నిర్లక్ష్యం చేస్తే చాలా సమస్యలు అంటున్నారు డాక్టర్స్. బిగువైన బ్రా ధరిస్తే రొమ్ము నొప్పి మొదలై చేతిలోకి వ్యాపిస్తుంది. బ్రా స్ట్రాప్స్, దాని వెనుక భాగాన్ని సరైన సైజు లో లేకపోతే మెదడు భుజాలను కలిపే ట్రెపీజియం కండరం పైన ఒత్తిడి పడిపోతుంది దానితో భుజం నొప్పి మొదలై అది మెడకు, ఛాతికి పాకుతుంది. అవసరం కంటే చిన్న బ్రా ధరిస్తే మహిళల్లో రక్తప్రసరణ సమస్యలు మొదలవుతాయి.బ్రా ధరించినపుడు చివరి హుక్ పెడితే బిగుతుగా, మొదటి హుక్ పెట్టినప్పుడు వదులుగా, మధ్యలో హుక్ పెట్టినప్పుడు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి.

Leave a comment