కడపలోని ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం దర్శించి వద్దాం పదండి!!

వాసవీ అమ్మవారు ఆర్యవైశ్యుల కులదైవం.అపురూప సౌందర్యవతి.పార్వతీదేవి అంశం.ఇక్కడ శరన్నవరాత్రుల ఉత్సవాలు ఆర్భాటంగా జరుగుతాయి.దూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు.
మైసూరులో దసరా పండుగ వైభవంగా జరిగటం కంటే విశేషంగా ప్రొద్దుటూరు పట్టణంలో జరుగుతుంది.ఈ ఆలయం రెండవ స్ధానంలో వుంది.అన్ని వేళలా అమ్మవారికి పూజలు, ఉత్సవాలతో ఆలయం రద్దీగా ఉంటుంది.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,అన్నం పాయసం.

          -తోలేటి వెంకట శిరీష

Leave a comment