మొహం పై నల్ల మచ్చలు మరకలు పోయి ఎందుకు ఇంట్లో తయారు చేసుకోగలిగే ఫేస్ ప్యాక్ లు ఎంతో మంచి ఫలితం ఇస్తాయి.శనగపిండి పావు కప్పు గ్రీన్ టీ పొడి రెండు స్పూన్లు పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక పావు కప్పు తీసుకోవాలి.ఇవన్నీ ఒక పాత్రలో కి  తీసుకోవాలి. రోజు వాటర్  కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం గాలి చొరబడని సీసాలో నిలువ చేసుకోవచ్చు.ఈ పేస్ట్ ను మచ్చలు మొటిమలు ఉన్న చోట రాసి ఆరిపోయాక చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి ఇలా రోజు చేస్తే మొటిమలు మచ్చలు తగ్గి పోయి ముఖం కాంతి గా ఉంటుంది.

Leave a comment