టియా భువ భారతీయా మూలాలున్న ఎన్నారై.ఆహార రంగంలో పని చేస్తుందీ అమ్మాయి.చీరెట్టులో ఓ కొత్త ట్రెండ్ సృష్టించింది.ఒక అందమైన చీరెను తన కాన్ కాన్ స్కర్ట్ పైన కట్టుకొని ఇన్ స్ట్రా గ్రాంలో పోస్టు చేసింది.ఎన్నో చీరెలతో ఈ కాన్ కాన్ శారీ స్టయిల్ ప్రయోగాలు చేసి అవన్నీ ఇన్ స్ట్రాగ్రాం,ఫేస్ బుక్ ,ట్విట్టర్ ఎక్కడ చూసిన ఈ శారీ కట్టు పోస్టులు పెట్టేసరికి అది కాస్తా అమ్‌మాయిలు ఇష్టపడే ట్రెండ్ అయిపోయింది.

Leave a comment