Categories
ఫుల్ ఫ్యాట్ డెయిరీ ఉత్పత్తులు చాలా మటుకు ఫిగర్ ఫ్రెండ్లీ అంటున్నాయి అధ్యనాలు . బరువు తగ్గాలనుకొనే వారు తక్కువ కొవ్వు వైపు మొగ్గుతారు. లో ఫ్యాట్ పెరుగు స్కిమ్డ్ మిల్క్ వంటివి బరువు తగ్గేందుకు తీసుకొంటారు .కానీ ప్రతి సారీ లో ఫ్యాట్ పదార్థాలపైనే దృష్టి పోనివ్వకుండా కొంచెం కార్బ్స్ ,కొంచెం ఫ్యాట్ ఉండే డెయిరీ పదార్థాలు తినటం బెటర్. ఫుల్ ఫ్యాట్ కాంబినేటెడ్ లో లినోలెనిక్ యాసిడ్ఉంటుంది. ఎన్నో ఆరోగ్యవంతమైన ఫ్యాట్ ఆసిడ్స్ ఉంటాయి. ఇది కడుపు నిండిన ఫీలింగ్ ను తెచ్చి అతిగా తినకుండా చేస్తాయి. ఇలా ఫుల్ ఫ్యాట్ కూడా తీసుకోవటం మంచిదే అంటున్నారు అధ్యయనకారులు.