జిమ్ కు వెళ్ళి వ్యాయామం చేయడం మంచిదే కానీ ముందుగా డాక్టర్ పరీక్షా చాలా అవసరం. శరీరం లో విటమిన్ల లోపం వుంటే జిమ్ లో గాయాల పాలవ్వుతాయి అంటున్నారు డాక్టర్లు విటమిన్ సి, డి ల లోపం వుంటే చాలా నష్టం. అలాగే మెగ్నీషియం లోపం ఉన్నా త్వరలో శక్తిని పోగొట్టమంటూ వుంటారు. కొన్ని రకాల ఆహార, విటమిన్ల లోపాన్ని భర్తీ చేస్తుంది. పలు, గుడ్డు, చేప, పుల్లటి పండ్లు తింటే విటమిన్ల లోపం వుండదు. అలాగే ఉదయపు నడక నుంచి విటమిన్ డి సమృద్దిగా లభిస్తుంది. అలాగే జిమ్ కు వెళ్ళేముందరా శక్తి కోసం ప్రోటీన్లు అధికంగా వుండే ఆహారం తీసుకోవాలి. ఎదినా పండు, గుప్పెడు వేరుసెనగ గింజలు, పండ్ల ముక్కలు కలిపి గిన్నెడు పెరుగు ఉడకబెట్టిన  చిలకడ దుంపలు తీసుకోవడం చాలా మంచిది పౌష్టికాహారం తీసుకుంటేనే అలసట లేకుండా వుంటుంది.

Leave a comment