చలికాలం లో గ్రామాల్లో,చలి మంటలు వేసుకొనేవాళ్ళు ,పొలాల్లో పంటలకు కాపలాగా పాడుకొనే రైతులు అక్కడి చలిగాలి తట్టు కొనేందుకు చలిమంటలు వేస్తారు . ఇప్పుడు ఈ చలిగాలులు ఇటలీలో రైతులు తమ ద్రాక్షపంటలు చలికి పాడాయి పోకుండా తోటల మధ్య చలిమంటలు వేస్తారు . ఇటలీలో ఉష్ణోగ్రత ఒక్కసారి మైనస్ డిగ్రీలకు పడిపోతుంది . ఆ సమయంలో ద్రాక్షతోటలు ఆ అతిశీతల వాతావరణానికి తట్టుకోలేవనే ఉద్దేశ్యంతో తోటల మధ్య తెల్లవార్లు దీపాల వారసల్లా మంటలు వేస్తారు . ఇటలీ లోనే కాదు చాలా దేశాల్లో చలి నుంచి పంటలను కాపాడు కొనేందుకు ఈ పద్ధతి ఫాలో అవుతారు .

Leave a comment