Categories
WoW

కడుపు నింపే పియర్స్ కాక్టస్.

తినే  తిండికి సమస్య వస్తే ఎడారుల్లో పాండే, ముళ్ళ తో వుండే పియర్స్ కాక్టస్ గురించి ఆలోచించమంటున్నారు శాస్త్రజ్ఞులు. మెక్సికో లో పెరిగే ఈ మొక్క ఆహార పంటగా ఉపయోగ పడుతుందిట. మిక్సికన్స్ ఈ మొక్కలను షాంపులుగా, రకరకాల వ్యాధులకు మందుగా వాడుతున్నారు. తన కుల్లాంటి నిర్మాణాల్లో నీటిని నిల్వ చేయగల ఈ మొక్కలు నెల సారాని పెంచేదుకు పనికి వస్తాయిట. కొంత కాలం క్రితం మెడగాస్కర్ లో కరువు వస్తే ఈ కలబంద మొక్కలే ఆడు కున్నాయని, మనుష్యులకు ఆహారంగా, దప్పిక తీర్చే తీరుగా విస్తృతంగా వాడారట. విపరీతమైన చలి, వేడి పరిస్దితుల్లో ఎదిగే ఈ మొక్కలతో మేలు జరుగుతుందని చెప్పుతున్నారు.

Leave a comment