Categories
శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో చేనేతకారుల కుటుంబంలో పుట్టిన నీరజ పోలిశెట్టి ఎకో ఫ్రెండ్లీ టెక్స్ టైల్ లో ఒక వ్యాపార సామ్రాజ్యానికి మొదటి అడుగు వేసింది. పేపర్ ను సన్నటి పోగులు చేసి రాట్నంలో వేసి వడికి మగ్గం పైన వేసి కంప్లీట్ క్లాత్ ను సృష్టించింది. సూత్రకార్ క్రియోషన్స్ స్థాపించింది. వీవింగ్ స్టూడియోలు ఇప్పుడామె ఫోటో ఫ్రేమ్స్ రోషన్ కవర్లు పెన్ స్టాండ్లు, రూమ్ పార్టిషన్స్ , సోఫా కవర్లు తయారు చేస్తుంది. కరెంట్ వాడకం చాలా తక్కువ , వేస్ట్ పేపర్ ఆమె ముడిసరుకుగా వాడుతుంది. ఇప్పుడు నాలుగు మగ్గాల పైన నేతపని జరుగుతుంది.