Categories
అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన తొలి మహిళ కమలా హరిస్.భారతీయ మూలాలున్న ఆఫ్రికన్ ఆసియాన్ అమెరికన్ కమల.కమలా తండ్రి డోనాల్డ్ హరిస్ స్పాన్సర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ తల్లి శ్యామల గోపాలన్ హరిస్ క్యాన్సర్ పరిశోధకురాలు పౌర హక్కుల కార్యకర్త భారత వారసత్వంతో పెరిగారు కమల 2018లో ట్రాల్స్ వియ్ హాల్ట్ అన్న పేరుతో ఆత్మకథ రాశారు కమల. హవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు న్యాయశాస్త్రంలో డిగ్రీ తీసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో సిబీ అటార్నీ గా పనిచేశారు తరువాత కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా కొనసాగారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళా, తొలి ఆఫ్రికన్ ఏషియన్ మహిళ కూడా ఆమే.