Categories
ఒక తాజా అధ్యయనం రిపోర్ట్ ఏం చెపుతోంది అంటే మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియో ధార్మికత పిల్లల జ్ఞాపక శక్తి పైన దుష్ర్పభావం చూపెడుతోంది. 16 ఏళ్ళ వయసులోని 700 మందిపై ఈ అధ్యయనం చేశారు.కుడి చెవికి దగ్గరగా ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ,రేడియో తరంగాల ద్వారా ఏర్పాడే విద్యుదయస్కాంత క్షేత్రం మొదడుకు దగ్గరగా వచ్చి వాళ్ళలో ఫిగరల్ మెమొరీ తగ్గేందుకు కారణం అవుతోందట. ఎన్ని అధ్యయనాలు వచ్చినా ఫోన్ వాడకం కాస్తా తగ్గించమనే చెపుతున్నాయి.