Categories
కబీర్, తులసీదాస్ అనే ఆధునిక హిందీ కవుల కవిత్వాన్ని తన రాక్ బ్యాండ్ ద్వారా పాడుతూ దేశమంతా తిరుగుతూ ఉంటుంది చిన్మయి త్రిపాఠి మ్యూజిక్ అండ్ పోయెట్రీ స్టూడియో పేరుతో తన భుజానికి దోతార అనే సాంప్రదాయ తీగ వాయిద్యాన్ని తగిలించుకొని పాడే ఆమె కవిత్వానికి ప్రేక్షకుల కనెక్ట్ అవుతారు. హిందీ లో ఆధునిక కవుల హరివంశ్ రాయ్ బచ్చన్, మహాదేవి వర్మ, నిర్మలా, ధర్మవీర్ భారతి వంటి కవుల కవిత్వాన్ని తనే ట్యూన్ కట్టి పాడుతోంది చిన్మయి.త్వరలో భగవద్గీత ను ఆధునిక పరికరాలతో వాడాలని నిశ్చయించుకున్నాను అదీ కవిత్వమే కదా అంటోంది చిన్మయి.