Categories
తెర వెనుక జరుగుతున్న అన్యాయాల గురించి ,ఆడపిల్లపై వేధింపుల గురించి చాలా నిర్భయంగా చెపుతోంది మల్లిక షెరావత్ .తెరపైన చూపించే అందాలు తెరర వెనుక చూపమంటున్నరని వెక్కిరిస్తోంది ఆమె.సినిమాల్లో ముద్దు సన్ని వేశాల్లో, శృంగార పరమైన సన్నివేశాల్లో నటించటం నాకేం కష్టం అనిపించలేదు.నేనో నటిని పాత్రను సహాజంగా పోషించటం నా భాధ్యత .డైరెక్టర్ పాత్ర పరంగా నా దగ్గర నటనను రాబట్టుకోవచ్చు కానీ నేను చేసిన పాత్రల ద్వారా నా వ్యక్తిత్వాన్ని అంచన వేస్తే తప్పుకదా. కొందరు దర్శకులు తమ గదుల్లోకి రమ్మన్న సందర్భాలు ఉన్నాయి. భయం వేసేది అలా చేయటం ఇష్టం లేక చాలా సినిమాలు వదులుకొన్నాను అంటోంది మల్లిక షెరావత్.