Categories
WhatsApp

ఖరీదైనా కానీ ఫలితాలు పుష్కలం.

కాశ్మీర్ నుంచి దిగుమతి అయ్యే కుంకుమ పువ్వు ఖరీదైన దాని వల్ల ప్రయోజనాలు మాత్రం ఎన్నో వున్నాయి. ఇందులో మాంగనీస్, ఐరన్, సేలేనియం, కాపర్, పోటాషియం, కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎన్నో వున్నాయి. కుంకుమ పువ్వు మెదడు లోని సెలటోనిన్ ను ఆరోగ్యకరమైన పరిమాణంలో ఉంచుతుంది. వత్తిడిని తగ్గిస్తుంది.  నిత్యం కుంకుమ పువ్వు వాడేవారు కాన్సర్ భారిన పడరని ఒక అధ్యాయినం చెప్పుతుంది. శరీరంలో సెరటోనిన్ ప్రమాణాలు పెరిగి ఆకలిని అరికట్టడం తో ఊబకయం సమస్య రాదు. ఈ కుంకుమ పువ్వు లోని పొటాషియం డిప్రషన్ ను తగ్గిస్తుంది. కానీ దేన్నయినా పరిమితమైన మోతాదులో తీసుకుంటేనే చక్కని ఫలితాలుంటాయి.

Leave a comment