అందమైన డ్రాయింగ్ రూమ్స్ బెడ్ రూమ్స్  చూస్తూ వుంటాం. అంట చక్కని ఇంట్లో కిచెన్ చుస్తే ఉసురుమనిపిస్తుంది. ఎందుకు చాలా మందికి కిచెన్ శుబ్రత పట్టదా. వాడిన గిన్నెలు సింక్ నిండా, వంట పూర్తియినా క్లీన్ చేయని వాడిన గచ్చు. అలాగే  కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆ ఇంట్లో కప్పు కాఫీ ఇచ్చినా ఎందుకులే అనిపిస్తుంది. ఆరోగ్యం మొత్తం వంటింటి పైనే ఆధారపడి వుంటుంది.  కిచెన్ శుబ్రత విషయంలో ఇంట్లో అందరికీ శ్రద్ధ వుండాలి. ఫ్రిజ్ ఎప్పటికప్పుడు క్లేయర్ చేయాలి. హామ్ అప్లికేషన్స్ అన్ని శుబ్రం చేస్తేనే వంట పని పూర్తయినట్లు లెక్క. కిచెన్ లో పాత్రలు శుబ్రంగా వుంచుకోవాలి. వంటగది అస్సలు శుబ్రంగా వుంచుకోవాలి. వంటగది అరలు శుబ్రంగా వుండాలి. వంటగది డ్రాయింగ్ రూమ్ కంటే అందంగా క్లీన్ గా కనిపించాలి. అప్పుడే ఇంటికి అందం ఇంట్లో సభ్యులకు ఆరోగ్యం.

Leave a comment