టి-ఫాల్ యాక్టి ఫై ఒక్కటి ఇంట్లో వుంటే చాలు మనం చదివే ఆరోగ్య సూత్రాలతో వంట చేసేయచ్చు. ఒక్క గరిటె నూనె చాలు, చికెన్, మటన్, ఫిష్ వంటి నాన్ వెజ్ లు, బంగాళా దుంపలు, బీట్ రూట్, క్యారెట్ లాంటి అన్ని రకాల కూరగాయలు ఫ్రై చేయచ్చు. పైగా ఒకే సారి రెండు వంటకాలు వండవచ్చు. ఇందులో ఫ్రైలు, కర్రీలు మెషిన్ లో వుండే పాన్ లో అటాచ్ చేస్తే అది మెషిన్ లో గుండ్రంగాతిరుగుతూ అందులోని ముక్కల్ని తిప్పుతుంది. ఆహారం అంటా కలిపేస్తూ తిరుగుతూ వుంటే చక్కగా ఉడుకుతాయి. మెషిన్ ఆప్షన్స్ అన్ని మెషిన్ వెనక వైపు పై భాగం లో ఉంటాయి. మెషిన్ ఎలా పని చేస్తుందో ఓ సారి డెమో చూడొచ్చు.

Leave a comment