టాటూలు ఇష్టపడని అమ్మాయిలుండరూ. సందేహం లేకుండా ఇది ఫ్యాషన్ స్టేట్ మెంట్సే. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం ఉండదు. టాటూ వేయించుకున్న ఒకటి నుంచి మూడు గంటల్లో బ్యాండేజ్ తీసేయాలి. యాంటీ బ్యాక్టీరియా సబ్బుతో ఆ ప్రదేశామంతా శుభ్రం చేయాలి.యాంటి సెప్టిక్ ఆయిట్ మెంట్ రాయాలి. నాలుగో రోజు నుంచి మాయిశ్చరైజర్ రాయవచ్చు.టాటూ ఎక్కువ సేపు నీళ్ళలో ఉంచకూడదు అలాగే ఎండకు ఎక్కువ ఎక్స్ పోజ్ అయ్యేలా ఉండకూడదు. ఎండలోకి వెళ్తే టాటూ పాడవ్వకుండా తప్పని సరిగా సన్ స్క్రీన్ రాయాలి. ఒకళ్ళకు వాడీన వస్తువులు వాడుతుంటే వాటిని శుభ్రం చేసిన విధానం పై అడిగి తెలుసుకోవాలి.

Leave a comment