పూణే కి చెందిన ప్రముఖ బేకింగ్ నిపుణురాలు ప్రాచీ దేబ్ 100 కేజీల రాయల్ ఐసింగ్ షుగర్ తో 1500 తినే విడి భాగాలతో మిలన్ కేథడ్రల్ చార్ట్ నకలును తయారు చేసింది ఇటలీలోని ఈ చార్ట్ నిర్మాణానికి ఆరు దశాబ్దాలు పట్టింది. సృజనకి ప్రతిరూపం గా భావిస్తారు. ఈ చార్ట్ అందాన్ని నెల రోజులు కష్టపడి ఈ చార్ట్ ప్రతిరూపాన్ని తయారు చేసింది ప్రాచీ దేబ్. ఈ కేక్ ప్రపంచ రికార్డును బద్దలు చేసింది. గతంలో ఇలాగే ప్రాచీ భారతీయ రాజా ప్రసాదాలను రూపొందించింది ప్రాచీ దేబ్.

Leave a comment