Categories
తమిళ సినిమా ‘కూళాంగల్’ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్ డామ్ లో ప్రతిష్టాత్మక టైగర్ అవార్డు దక్కించుకుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతో రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ అధికారిక ఎంట్రీకి ఎంపికయింది. సినిమా లో భర్త పచ్చి తాగుబోతు అతన్ని మార్చాలని తన వల్ల కాక ఇంటి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు భార్య విలువ తెలుసుకుని తన కొడుకుతో కలిసి ఇంటికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తాడు భర్త. ఆ కదే ‘కూళాంగల్’ (గులకరాయి) అందరూ కొత్త వాళ్లే నటించిన ఈ సినిమా 50 ఏళ్ల IFFR చరిత్రలో 2017 లో మన దేశానికి తొలి అవార్డు తెచ్చిన మలయాళ దుర్గా తర్వాత టైగర్ అవార్డు దక్కించుకుంది.