ఉల్లిపాయ రసంతో జుట్టుకు పోషణ దృఢత్వం వస్తాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్.ముందుగా ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు చేసి మిక్సీ లో వేసి పేస్ట్ గా తయారు చేయాలి అప్పుడా పేస్ట్ లోనిరసాన్ని ఒక పాత్రలోకి వడపోయాలి ఈ రసాన్ని మాడుకు బ్రష్ సాయంతో చక్కగా రాసుకోవాలి కొద్దిసేపు మసాజ్ చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి కండీషనర్ అప్లై చేయాలి వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టు రాలిపోవడం తగ్గి పోతుంది అంతేకాదు వెంట్రుకలు బాగా పెరుగుతాయి. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ వెంట్రుకల గట్టితనానికి అవసరమైన కెరోటిన్  ను పెంపొందిస్తుంది.

Leave a comment