Categories
గుర్తింపు మహిళలకు శక్తినిస్తుంది వారు వారి విలువను అర్థం చేసుకుంటారు. ఉపాధి కల్పించుకుని సాధికారత సాధించేందుకు ఇది ఉత్సాహం ఇస్తుంది అంటారు స్వరా బో డబ్ల్యూ ఫౌండర్ ఆశ స్కారియా కేరళ లోని ఎట్టు మన్నూరు కు చెందిన హస్త కళాకారులను గుర్తించి వారి కళను మరింత శక్తివంతం చేశారు ఆశా స్వరా బ్రాండ్ కళాకారులు తయారు చేసిన చీరలను అంతర్జాతీయంగా మార్కెట్ చేస్తుంది. పశ్చిమ బెంగాల్ కేరళ కు చెందిన కళాకారులు చేసిన కుట్టు పనికి అంతర్జాతీయ మార్కెట్ ను సాధించిపెట్టిన ఆశ స్కారియా ఎందరో గిరిజన కళాకారులకు చేయూత అందించింది.