ఎక్కడైనా సరస్సులో విశాలంగాను పొడుగ్గా ఉన్నాయనో చెప్పుకోవచ్చు . విచిత్రంగా ఈ సరస్సు పేరే పొడుగు యునైటెడ్ స్టేట్స్ లోని మసాచు సెట్స్ ,వెచస్టర్ దగ్గర ఒక సరస్సు ఉంది . ఇది 1,442 ఎకరాల స్థలంలో ఎనిమిది దీవుల్లో విస్తరించి ఉంది . అయితే దీని ప్రత్యేకత ఈ విస్తరించటం వల్ల కాదు . దానిపేరు . ఆబోర్డు పైన పేరు చూస్తే ఎంత పొడుగు ,ఎలా చదవాలి అనేట్లు ఉంటుంది . ప్రపంచం లోని పొడవైన పేర్లున్న వాటిలో ఈ సరస్సు మూడవది . మొత్తం 42 అక్షరాలు పలికేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ అక్షరాలకు ,దీవులతో వేరు చేయబడింది అనే అర్ధం ఉంది . పేరు రాయడం కూడా కష్టమే .

Leave a comment