లాక్ డౌన్ మూలంగా పిల్లలు ఇళ్ళలోనే ఉంటున్నారు .ఎప్పుడూ ఫోన్ , టివి ల్లో మునిగి పోవడం కాకుండా వాళ్ళకు ఏదైనా లెర్కింగ్ యాక్టివిటీ ఉంటే మంచిది కదా .ప్రస్తుతం ఆన్ లైన్ లో పాఠాలు చెపుతున్నారు .యాప్స్ వెబ్ సైట్లు చాలానే ఉన్నాయి .అందులో wishill ఒకటి . ఈ యాప్ ని గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు .కంప్యూటర్ లో wishill.com వెబ్ సైట్ ఓపెన్ చేసి చూడచ్చు .ఇందులో ఎన్నో క్వీజ్ లు అందుబాటులో ఉంటాయి .క్విజ్ ప్రశ్నలు అన్ని నిపుణులు రూపొందించినవే .లెక్కల నుంచి జనరల్ నాలెర్జ్ వరకు అన్ని రకాల ప్రశ్నలు అందుబాటులో ఉన్నాయి.విద్యార్దులు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొని క్విజ్ లో పాల్గొనవచ్చు .ఒక ప్రశ్నకు ఒక నిముషం లోపల సమాధానం ఇవ్వాలి .ఇందులో ఆన్ లైన్ తరగతులు వినే అప్షన్ కూడా ఉంది .
Categories