Categories
నెయిల్ ఆర్ట్ , బాడీ పైంటింగ్ లాగే ఇప్పుడు లిప్ ఆర్ట్ మొదలైంది. పెదవులను ఆధారం చేసుకుని వాటి చుట్టూ తమాషా బొమ్మలు గీస్తారు. బ్యూటీ గురూ అమండా ఫుడ్ ఇన్స్పైర్డ్ లిప్ ఆర్ట్ పేరుతో ఒక్క సిరీస్ విడుదల చెలింది. పెదవులు హాట్ డాగ్ లాగా పిజ్జా లాగా , రకరకాల ఫుడ్ ఐటమ్స్ లాగా మార్చేస్తుంది. కొనదరయితే పెదవులను కార్టూన్ క్యారక్టర్ లాగా అందమైన లేదా క్రూరమైన జంతువులు లాగా కూడా మర్చి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంన్నారు. అందమైన అమ్మాయిల పెదవులు కాన్వాస్ లాగా అయిపోవడం ఎంతో మందిని ఆకర్షిస్తుంది.