తొలి మహిళా నావిక దళంగా పేరు తెచ్చుకున్న ఆరుగురు మహిళల బృందం ‘ఐఎన్ ఎస్ వీ తరని’ నౌకలో ఎనిమిది నెలల పాటు చేసే సముద్రయానం మొదలుపెట్టారు.  ఈ బృందంలో లెఫ్టినెంట్ కమాండర్ వెర్తికా జోషి, ప్రతిభా జామ్యాల్, పి.స్వాతి, బొడపాటి ఐశ్వర్య , విజయా దేవి, పాయల్ గుప్తా, ఉన్నారు.  ఇండియన్ పసిపిక్ ,అట్లాంటా సముద్రాల మీదుగా 21,600 నాటికల్ మైళ్ళ దూరం నౌక పై ప్రయాణం చేసి లోకం చుట్టిన మహిళలుగా పేరు తెచ్చుకున్నారు. బహుశ ఏప్రిల్ లో గోవాలో ఈ సాహస యాత్ర ముగుస్తుంది. ఇది నిస్సందేహంగా మహిళల విజయం.

Leave a comment