గుజరాత్ కు చెందిన నీలాన్షి పటేల్. అతిపొడవైన కురులున్న అమ్మాయిగా గిన్నిస్ రికార్డ్ సాధించింది ఆరడుగుల మనిషంత పొడవున్న కురులతో టీనేజర్ విభాగంలో నీలాన్షి తన రికార్డ్ ను తానే అధిగమించింది ఆమె కురుల పొడవు 190 సెంటీమీటర్లు. రెండేళ్ళ క్రితం 170.5 సెంటీమీటర్ల పొడవున్న జుట్టు తో గిన్నిస్ రికార్డ్ గెలుచుకొంది. ఇంత పొడవు జుట్టున్న నాకేం ఇబంది లేదు. మా అమ్మ దాని సంరక్షణ బాధ్యత తీసుకొంది. నా పొడవైన కురులతో మరిన్ని రికార్డ్ లు సాధించాలని ఆశయం అంటోంది నీలాన్షి.

Leave a comment