ఏడూ నెలలకు సరిగ్గా లేచి నిలబడటం కూడా రాదు . మరి ఆ వయసులో మేయర్ అవటం ఊహించటానికి సాధ్యం కాదు కాదా . కానీ చార్లి మేక్ మిలాన్ అనే ఏడు నెలల పిల్లడు ప్రపంచంలో ఓ పట్టణానికి మేయరై రికార్డ్ సృష్టించాడు . అమెరికా లోని ఓ పట్టణంలో సంప్రదాయంగా మేయర్ పదవిని సొంతం చేసుకొన్నాడు . అయితే తమలో ఒకరు మేయర్ పదవిని సవీకరించ కుండా తమ కొడుకు చార్లీ ని మేయర్ గా ప్రకటించారు . దానితో ఏడూ నెలల చార్లీ మేయర్ అయిపోయి ప్రమాణ స్వీకారం చేసేశాడు .

Leave a comment