15 సంవత్సరాలలో 500 కోట్ల వ్యాపారాన్ని విస్తరించడం అంటే సామాన్యం కాదు ఎన్నో అనుభవాల సారం ఇది అంటుంది డాలి కుమార్. 2017 లో కాస్మిక్ న్యూట్రాకోస్ ప్రారంభించాను. ఇది థర్డ్ పార్టీ లేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అంటే మా ఉత్పత్తులను ఒప్పందం చేసుకున్న వేరే సంస్థల కింద అమ్మటం డాబర్,లాక్మే,పర్పుల్ వంటి సంస్థలతో కలిసి పని చేశాం. 2017 స్కినెల్లా తయారీ మొదలు పెట్టాం టీనేజర్ల కోసం తయారుచేసిన ఈ క్రీమ్ పెటా సర్టిఫికెట్ పొందినవి వీగన్ మా ఉత్పత్తులు సింగపూర్, యు ఏ ఈ వరకూ ఎన్నో దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 40వేల రిటైల్ అవుట్ లెట్స్ తో పాటు ఈ కామర్స్ లోనూ దొరుకుతున్నాయి. అలాగే సేంద్రియ పద్ధతిలో చేసే హెల్త్ మిక్స్,టీ ఆహార పదార్థాలు స్నాక్స్ గాయా లేబుల్ తో మార్కెట్ అవుతున్నాయి అంటోంది డాలి కుమార్.

Leave a comment