బాగా ఆలోచించిన సర్వే రిపోర్ట్ ఒకటి వచ్చింది ,నేటి ఆధునిక సమాజంలో స్త్రీ దృష్టి కోణం నుంచే ప్రతి సమస్య చూస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మగవాళ్ళు వివక్షకు గురవుతున్నారనీ,ఎవరి మధ్య సమస్య వచ్చిన చివరకు తల్లీ కొడుకుల మధ్య అయినా స్త్రీల వైపే ఆలోచిస్తారనీ ఫ్యామిలీ కోర్టుల్లో మగవాళ్ళకి వివక్షే అని చట్టాలు కూడా ఆడవాళ్ళకె అనుకూలం అని, కొన్ని వేలమంది ఈ ఆన్ లైన్ సర్వేలో గోల పెట్టారు. విడాకుల కోసం వెళితే 90 శాతం వరకు పిల్లలకు దూరం అవ్వాలి.. మగవాళ్ళను మాటలతో వేధించిన మానిసిక వేదనకు గురిచేసిన ఆడవాళ్ళకు శిక్ష పడటం చాలా అరుదు. మగవానికి సమాజం జీతం భత్యం లేని రక్షకుడి లాగా చూస్తుంది. కుటుంబం కోసం ఏం చేసిన దాన్ని అతని బాధ్యతగా కర్తవ్యంగా భావిస్తుంది కానీ క్రెడిట్స్ ఇవ్వదు ఇలా వందలాది పితకష్టాలున్నాయి.
Categories