Categories
లాప్ టాప్,ఫోన్ లకు అచ్చం మనిషి చర్మంలాగే పనిచేసే కుత్రిమ చర్మం తో ది స్కిన్ ఆన్ ఇంటర్ పేస్ అనే కొత్త స్క్రీన్ రూపొందించారు పరిశోధకులు . సిలికాన్ తో తయారైన ఈ చర్మాన్ని ఫోన్ కు కంప్యూటర్ కి వాడటం వల్ల దాన్ని పట్టుకొనే తిరునొక్క పద్ధతి వల్ల వ్యక్తి మూడ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటున్నారు . కోపంతో ఉన్నా సరదాగా ఉన్నా ఆ స్పర్శను బట్టి దానికి సంబందించిన ఎమోజీ స్క్రీన్ పైన ప్రత్యేక్షం అవుతుంది . ఒక వేళా కోపంగా ఉంటె ,కోపంగా చూస్తున్నా ఎమోజీ స్కిన్ పైన ప్రత్యేక్షం అయి ఎలర్ట్ చేస్తుంది . మనం వాడే పరికరాలు కూడా మన ఎమోషన్లు అర్ధం చేసుకొని సర్వీస్ చేస్తాయన్న మాట .