ఇన్‌స్టాగ్రామ్‌ లో ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్ తో సోషల్ మీడియా ఐకాన్ ఒక్క నేహా కక్కర్ మాత్రమే ఉత్తరాఖండ్ లో మధ్యతరగతి ఇంట్లో పుట్టిన నేహా కక్కర్ అక్క తమ్ముడి తో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో కీర్తనలు పాడేది. పదహారేళ్ళ వయసులో 2008 లో నేహా కక్కర్ ది రాక్ స్టార్ పేరుతో తొలి ఆల్బమ్ విడుదల చేసింది. 2013, 2014 లో బాలీవుడ్ సినిమాల్లో ఆమెకు వచ్చిన ఆఫర్స్ ఆమెను స్టార్ చేశాయి. నేహా  గాత్రానికి బెస్ట్ డ్యూయల్ వోక్ లిస్ట్ (2017) ఫేవరెట్ జడ్జ్ అవార్డ్ (2017) బాలీవుడ్ ట్రాక్ ఆఫ్ ది ఇయర్ (2018) సోషల్ మీడియా ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు (2020) లో వరించాయి బాలీవుడ్ లో వచ్చే ప్రతి సినిమా లో నేహా కక్కర్ పాట ఒకటి ఉంటూనే ఉంది.

Leave a comment