Categories
బరువు తగ్గాలనుకుంటే సోరకాయ తినే పదార్ధాలో ముందుగా ఉంచుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇందుల్లో క్యాలరీలు ఎక్కువ పీచు కూడా ఎక్కువే. దిన్ని తింటే త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇందులో 90శాతం నీరు ఉంటుంది. డీ హైడ్రేషన్ కు సోరకాయ ఔషధంలా పని చేస్తుంది. ఒక సమయంలో సోరకాయ లోపలి గుజ్జు తీసి ఎండబెట్టి ఆలోపల వాటర్ బాటిల్ లాగా వాడే వారట పూర్వం. ఇది నేచురల్ మినీ వాటర్ కూలర్ అన్నమాట. సోరకాయలో కేవలం పదిహేను శాతం క్యాలరీలు మాత్రమే ఉంటాయి కనుక దీన్ని ఎంత తిన్న పర్లేదు. ఒక గ్రాము కొవ్వు మాత్రమే ఉంటుంది. గుడ్ ఫుడ్ జాబితాలో సోరకార ముందే చేర్చారు.