బీహార్ లోని పాట్నాకు చెందిన సంప్రీతి యాదవ్ తాజాగా గూగుల్ లో కోటి పది లక్షల వేతనం తో ఉద్యోగం సంపాదించింది. ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి గత సంవత్సరం కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. మైక్రోసాఫ్ట్ లో ఆమె 44 వేతనంతో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే గూగుల్ కి దరఖాస్తు చేసుకుంటే 9 అంకెల పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుని 1.10 కోట్ల వార్షిక వేతనం తో కొలువు దక్కించుకుంది సంప్రీతి.

Leave a comment