రోజు తినే ఇడ్లీ ,చపాతీ ,దోసలు విసుగు అనిపిస్తే వారంలో రెండు రోజులు పండ్ల ముక్కల బ్రేక్ ఫాస్ట్ తో మంచి ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పండ్లముక్కల్ని పెరుగుతో కలపడం వల్ల రుచికరమైన పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్ తయారవుతుంది. పండ్ల ను పాలతో కలిపి మిల్కీ షేక్ గా తాగినా మంచిదే .ఏదో ఒక రకం పండు కాకుండా రెండు మూడు రకాల పండ్లు ట్రైయ్ చేస్తే రుచికరమైన ఉదయపు ఆహారం తయారవుతుంది.

Leave a comment