1949లో the far cry నవలను రచయిత్రి ఎమ్మాస్మిత్ రాశారు. far cry అంటే ఆర్తనాదం. బాధతో చేసే ఆక్రందన. దినికి సాహిత్యపరమైన పురస్కరాలు ఎన్నోవచ్చాయి. 1950లో వచ్చిన బెస్ట్ నవలగా ఫార్ క్రై కి అవార్డు వచ్చింది. 14 సంవత్సరాల థెరిస్సాని తండ్రి ఆయాన మొదటి భార్య కూతురు దగ్గరకు తీసుకుపోయోందుకు లండన్ నుంచి కోల్ కత్త దగ్గరలోని ఒక పల్లేటూరుకు వస్తాడు. థెరిస్సా తల్లిదండ్రి డిగ్బే మొదటి భార్య. ఎవడో వదిలేసిపోయిన ఈ కూతురు కోసం వస్తానంటే ఆమే భారి నుంచి తప్పించుకునేందుకు బయలుదేరాడు తండ్రి. ఈ ప్రయాణంలో తండ్రి , అక్క కూడా మరణిస్తారు. అనాధా అయిన థెరిస్సా బావతో ఆపల్లెటూరులో ఆ టీ ఎస్టేట్ లో శాస్వతంగా ఉండిపోతుంది. ఆబాలికా జీవితం పెద్దవాళ్ల చేతుల్లో ఎంత అస్థవ్యస్థంగా నడిచిందో ఈ నవల. మన దేశం ఎంత అందంగా ఉంటుందో ఈ బుక్ లో చదవాలి.
Categories