Categories
ఆధునిక ప్రపంచంలో ఒక స్త్రీ పెళ్లి కాని యువతి తల్లి అయినప్పుడు ఆమె జరిపే ఒంటరి పోరాటం ఎవరి సానుభూతిని కోరుకోకుండా ఎవరిని ఏడిపించకుండా ఎలాంటి పరిస్థితిలో అయినా స్త్రీ అయిన పురుషుడైనా ఎలా నిలబడాలో చక్కగా చెపుతుంది. ది ఎల్ షేప్ రూం నవల రచయిత్రి లిన్నే రీడ్ బ్యాంక్స్. ఇది సినిమాగా వచ్చింది. నవలగాను ప్రింట్స్ వచ్చాయి. 1960లో వచ్చింది ఈ నవల. ఏనాడో 50 ఏళ్ళ క్రితం రచయిత్రి సింగిల్ మదర్ కాన్సెప్ట్ కు ఈ నవలలో బీజం వేసింది. తప్పనిసరిగా చదవ వలిసిన నవల ఇది. కావాలంటే సినిమా కూడా చూడోచ్చు.