Categories
డిప్రెషన్ ,ఒత్తిడి అని ఈ యుగంలో ఎక్కువ మంది నోట వినిపిస్తుంది. యాంటీ డిప్రెషెంట్లు వాడే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. కానీ ఇవేవీ ఇవ్వలేని శాంతిని సుదర్వన క్రియా యోగా అనే ధ్యాన ప్రక్రియ ఇవ్వగలదని మానసిక శాస్త్రవేత్తలు చెపుతున్నారు. డిప్రెషన్ కోసం వాడే మందుల కంటే ఈ యోగా ప్రక్రియ మేలు చేస్తుదంటున్నారు. పైగా యాంటీ డిప్రెషన్ మందుల వాడకంతో ఎక్కువ కాలం వాడటం వల్ల ఎన్నో దుష్ర్రభావాలు కలుగుతున్నాయని చెపుతున్నారు. అందుకే ఏ సైడ్ ఎఫెక్ట్ లేని ఒకే ఒక్క పరిష్కారం యోగా. దేశ విదేశాల్లో ఈ మధ్య యోగా పట్ల ఎంతో మంది ఆకర్షితులవున్నారు.