ముఖం పైన నల్ల మచ్చలు పోవాలంటే కొన్ని వంటింటి చిట్కాలు బాగా పనిచేస్తాయి నీళ్లల్లో కాస్త బేకింగ్ సోడా వేసి ఆ మిశ్రమాన్ని నల్ల మచ్చలు ఉన్న చోట రాసి తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ తేనె టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమంతో ముఖానికి మసాజ్ చేయాలి. ఇది శక్తివంతమైన ఫేషియల్ కొంతసేపయిన తరువాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కుని ఆ తర్వాత నౌరిషింగ్ మాస్క్ ను చర్మంపై రాసుకోవాలి.ఇలా చేస్తే మచ్చలు పోతాయి ముఖ చర్మం మృదువుగా ఉంటుంది. టెట్రీ ఆయిల్ కూడా చర్మం పైన  ఏర్పడే నల్లమచ్చలు పోగొడుతుంది.

Leave a comment