మనోజ నంబూరి విజయవాడలో గవర్నమెంట్ టీచర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ..అంకురం అనే పిల్లల కథల సంకలనం,పిల్లలకోసం సోషల్ ఎవేర్నెస్ నాటికలు, కేన్సర్ సర్వైకల్ కేన్సర్ ఎవేర్నెస్ బుర్రకథ, స్టూడెంట్ ఆత్మహత్యలపై బుర్రకథలను విద్యార్థులతో బుర్రకథ టీం ను తయారుచేసి గ్రామాలలో అనేక సార్లు ప్రదర్శన ద్వారా ఎవేర్నెస్ కలిగించటం, ఉచిత ప్రీ బ్రెస్ట్ కాన్సర్ క్యాంప్స్ నిర్వహణ, రెల్లివారి జానపదాలు హిందీలో అనువాదం( ఆల్ఇండియా రేడియో వారికి),గుల్దస్తా ఉర్దూ రేడియో ప్రోగ్రామ్ లో ‘కహానీ’లు పది వరకూ ప్రజెంటేషన్, వ్యాస,కథా రచనలు. బాలికల అంశాలపై కొంత సోషల్ వర్క్ .