Categories
ఇరవై ఏళ్ళ వయసులోనూ 30 ఏళ్ళదాటినా ఒకే రకం మేకప్ ,హెయిర్ స్టైల్ అలవాటుగా వాడే దుస్తులు బావుండవు. అన్ని వయసుకు తగ్గట్లు మార్చేయాలి. యవ్వనంగా ఉండాలి,పెద్ద మార్పు తెలియకూడదు అనుకొంటే ముందు హెయిర్ స్టైల్ మారాలి. కొత్త హెయిర్ స్టైల్ సందేహాం లేకుండా వయసు దాచేస్తుంది. అలాగే బ్రైట్ కేర్ ,బ్రౌన్ కలర్ లిప్ స్టిక్ తో ఆపేసి పింక్ కచ్ కి మారమంటున్నారు .కంటి మేకప్ గురించి ఎక్స్ పర్ట్ సలహా తీసుకొంటే మంచిది.రౌండ్ నెక్ బ్లౌజులు వి నెక్ లు లేకుండా సరికొత్త మోడల్ బ్లౌజ్ కు మారిపోవచ్చు. నిరంతరం మారే ప్రకృతిలాగా ఎప్పటికప్పుడు సరికొత్తగా మారి తేనే అంటున్నారు స్టైలిస్టులు.