మసాజ్ కోసం శాండల్ వుడ్ ఆయిల్ ని మించిన ఆయిల్ ఇంకొకటి లేదు. సౌందర్యాన్ని పెంచడమే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. నూనె వార్ధక్యం కారణంగా వచ్చే ముడతలు డెలివరీ తర్వాత పొట్ట మీద వచ్చే స్ట్రెచ్ మార్క్స్ పోవటానికి ఎండకు కమిలి పోయి నల్లబడిన చర్మం యధాస్థితికి రావడానికి సాండల్ వుడ్ ఆయిల్ ఎంతగానో సాయపడుతుంది. ఈ ఆయిల్ ను నేరుగా కానీ మరేదైనా ఆయిల్ తో కానీ కలిపి మర్దనా చేయొచ్చు. ఏ రాకమైన ఆయిల్ తో నైనా, మసాజ్ అన్నది చర్మాన్ని బిగుతుగా ఉంచేందు చెక్కగా సయం చేస్తుంది. పనితో, వత్తిడితో అలసిపోయిన కండరాళ్ళు యధాస్తితి కి వచ్చేందుకు మసాజ్ ఒక్కటే మంచి మార్గం. అలాగే ఆర్దరైటిస్ కారణంగా వచ్చే నొప్పులకు కూడా మసాజ్ ఉపయోగం. ఇది ప్రాచీన వైద్య విధానం అయినప్పటికీ, ఇందులో వున్న శక్తి గ్రహింపు కొచ్చాక మసాజ్, మర్ధనాలు ఆదరణ పొందుతున్నాయి. చివరికి జుట్టు పల్చబడిన, వుదిపోతున్న హెయిర్ మసాజ్ ల వల్లనే అధిక ఫలితం ఉంటోంది.
Categories
Soyagam

మసాజ్ కు సాండెల్ వుడ్ ఆయిల్ బెస్ట్

Leave a comment