Categories
నల్గొండ జిల్లాకి సుమారు 12కి.మీ. దూరంలో ఉన్న వలిగొండ గ్రామంలో స్వయంభూగా వెలసిన మత్స్యావతారుడైన శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుని వద్దాం పదండి.
తపస్సు చేసుకోవటానికి మునులు మంచి ప్రదేశం కొరకు వెదకుతున్న తరుణంలో ఈ ప్రదేశం ప్రశాంతంగా వున్నదని తపస్సు చేస్తున్న సమయంలో ఆటంకాలు ఏర్పడిన సమయంలో నరసింహస్వామి ఆ కొండని మూడు భాగాలుగా విభజించాడు.ఆ కొండల నడుమ ఉన్నయి మూడు గుండాలు.స్వచ్ఛమైన నీటితో చేపలు మూడు నామాలతో 365 రోజులు భక్తులకు దర్శనం ఇస్తాయి.కోరిన కోర్కెలు తీర్చే స్వరూపుడు మత్స్యావతారుడైన నరసింహస్వామి .
నిత్య ప్రసాదం: కొబ్బరి,పొంగలి
-తోలేటి వెంకట శిరీష