Categories
మొక్కలు మాట్లాడతాయా ? దాహం వేస్తే చెపుతాయా ? తృప్తి పడితే నవ్వుతాయా ? అవును అంటుంది టెక్నాలజీ ‘లుయా స్మార్ట్ ప్లాంటర్ కుండీలు ముందు భాగంలో స్మార్ట్ తెర వుంటుంది మొక్క హావభావాలు, మనసు ఈ తెరపైన కనిపిస్తుంది .ఎండ సరిగా తగలకపోతే కోపంగా చూసే ఎమోజి దాహం వేస్తే దాహం లో బాధపడే ఎమోజి ఆరోగ్యంగావుంటే నవ్వు మొహం ఎమోజిలు తెరపైన కనిపిస్తాయి. ఇలా పదిపదిహేను వరకు భావప్రకటన చేయగలవు. ఏం మొక్క వేస్తున్నామో ఆప్ లో ఎంపిక చేస్తే దానికి తగ్గ ఎమోజిలు వస్తాయి.