Categories
WhatsApp

మెదడుకి కాస్త విశ్రాంతి ఇవ్వండి.

నిద్రలో కూడా మెదడు పనిచేస్తూ వుంటుంది. ఎక్కువసేపు ఆలోచిస్తూ వుంటే మెదడు సృజనాత్మకత కోల్పోతుందని కొంతసేపయ్యాక ఆలోచనలు కత్తి పెట్టి విశ్రాంతి ఇస్తే బాగుంటుందని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. మరి నిరంతరం పైచేసే మెదడు ఆలోచించడం ఎలామనేస్తుంది. కాసేపు విశ్రాంతిగా, ప్రయత్నపూర్వకంగా ఆలోచనలు మానేసి నడవాలని అలా బయటి వాతావరణంలో వాకింగ్ చేస్తే మెదడు ఆ మాత్రం విశ్రాంతి తోనే పునరుత్సాహం పొందుతుందని చెప్పుతున్నారు అలా నడవడం కుదరక పొతే, తోట పని, టీ.వి చూడటం కొత్త వంటకాలు ప్రయత్నం చేయడం మొదలైన పనుల వల్ల మెదడు రీఫ్రెష్ అవుతుందంటున్నారు. ఈ విషయం లో ఎన్నో పరిశోధనలు జరిగాయి అలసి పోయిన మెదడు కోసం కాస్తయిన రిలాక్సింగా ప్రశాంతంగా వుందక పొతే మెదడు చురుకుదనం తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు.

Leave a comment