Categories
బ్లూ బెర్రీని ప్రకృతి ప్రసాదించిన బ్రెయిన్ ప్యాకేజీ అని చెప్పుకోవాలి.బ్లూ బెర్రీలు,యాంతోసి యూనిక్స్ అనే పదార్ధానికి సహజాధారలు అంటున్నారు.పరిశోదకులు ఈ పదార్ధం మెదడులోని న్యూరాన్లకు సహకరిస్తుంది. సమాచారం మెదడులో నిక్షిప్తం కావాడానికి మెదడు,శరీరం నడుము సహకారానికి న్యూరాన్లు ఆరోగ్యంగా పని చేయాలి. బేకరీల్లో బ్లూబెర్రి మాఫిన్లు కేకులు దొరుకుతాయి. వాటిని యదాతధంగా తినవచ్చు. బెర్రిలను అన్ని రకాల ఆహార పదార్ధాలలో కలపవచ్చు. మిల్క్ షేక్ లు, బేకింగ్ కేక్స్ తో జతగా చేయవచ్చు. వీటిని గుజ్జుగా చేసి బ్లూ బెర్రి జామ్స్ ఇమ్ట్లోనే తయారు చేసుకోవచ్చు. మెదడుకి ఉపయోగపడే ఇలాంటి పదార్ధాలు తినడం వల్ల జ్ణాపక శక్తి,మైండ్ పవర్ పెరుగుతాయి.