Categories
మేకప్ ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి చేటు తెచ్చి పెడుతున్నాయి అంటున్నారు పరిశోధకులు . లిప్ స్టిక్ ,ఫేస్ క్రీమ్ ,నెయిల్ వాషర్ వంటి మేకప్ ఉత్పత్తులు రెగ్యులర్ గా వాడే 31 వేల మంది మహిళల పై చేసిన పరిశోధనలో ఆ మహిళలు నాలుగు సంవత్సరాలు ముందుగానే మోనోపాజ్ దశకు చేరుకుంటున్నారని ,అండాశయ పనితీరు తగ్గటం వల్ల పైరలిటీ మీదనే కాకుండా హృదయ సంబంధిత వ్యాధులు ,ఆస్టియో పోరాసిస్ ,ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యల బారిన పడుతున్నారని పరిశోధకులు చెపుతున్నారు . సాధ్యమైనంతవరకు రసాయన ఉత్పత్తులు వాడవద్దనీ చెపుతున్నారు .