![](https://vanithavani.com/wp-content/uploads/2020/05/మెల్-విలాసం-మలయాళం-సినిమా.jpg)
స్వదేశ్ దీపన్ రాసిన కోర్ట్ మార్షల్ అనే హిందీ నాటకం ఆధారంగా తీసిన సినిమా మెల్ విలాసం.ఈ సినిమాను దక్షిణ కొరియా లోని 16 బూటాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు.ఉత్తమ దర్శకుడి గా మాధవ్ రాందాసన్ , గొల్లపూడి శ్రీనివాస్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు.ఇదో ప్రయోగాత్మక సినిమా.ఇందులో జవాన్ రామచంద్రన్ రాత్రి గార్డ్ డ్యూటీ లో ఉన్నప్పుడు మోటార్ సైకిల్ పై వస్తున్న కెప్టెన్ వర్మ ,క్యాప్టెన్ కపూర్ల పై కాల్పులు జరిపి హత్యా ప్రయత్నం చేశాడన్నా ఆరోపణపై అతన్ని కోర్ట్ మార్షల్ చేయటమే ఈ సినిమా. ఈ సినిమా మొత్తం కోర్ట్ సిన్ లో కొనసాగుతుంది సినిమా యూట్యూబ్ లో చూడవచ్చు.
![]() |
ReplyForward
|